Skip to main content

Nursing jobs in Germany: జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాలు

Nursing jobs in Germany   Eligibility criteria for Germany nursing jobs  Nursing job opportunity in Germany notification
Nursing jobs in Germany

ఖమ్మం రాపర్తినగర్‌: జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకొవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి ఎన్‌.మాధవి ఒక ప్రకటనలో సూచించారు. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి 21–38 ఏళ్ల వయస్సు ఉండాలని, కనీసం మూడేళ్ల పాటు ఆనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈమేరకు దరఖాస్తులను 25వ తేదీలోగా germanytriplewin2025@gmail.com మెయిల్‌కు పంపించాలని, వివరాలకు 94400 51581, 94400 48500, 94400 52081 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 22 Apr 2025 08:44AM

Photo Stories