Skip to main content

Admissions in SKLTSHU: శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ- హార్టిసెట్‌-2023 నోటిఫికేషన్ విడుదల..

సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి హార్టిసెట్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.
SKLTSHU HortiCET 2023 Notification

కోర్సు: బీఎస్సీ ఆనర్స్‌(హార్టికల్చర్‌).
మొత్తం సీట్ల సంఖ్య: 32
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ నుంచి హార్టికల్చర్‌ డిప్లొమా(పాలిటెక్నిక్‌) ఉత్తీర్ణుౖలñ ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రవేశ పరీక్ష: తెలుగు మాధ్యమం, బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉంటుంది.

ఎంపిక విధానం: హార్టిసెట్‌ ర్యాంక్‌కు 75%, డిప్లొమా మార్కులకు 25% వెయిటేజీ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

చ‌ద‌వండి: Admissions in SKLTSHU: ఎంఎస్సీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

దరఖాస్తు విధానం: దరఖాస్తును రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్, శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ, ములుగు, సిద్ధిపేట జిల్లా.

దరఖాస్తులకు చివరితేది: 20.11.2023.
ప్రవేశ పరీక్ష తేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://www.skltshu.ac.in/

Last Date

Photo Stories