Skip to main content

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - తిరుపతిలో దూరవిద్య ప్రవేశాలు.. చివరి తేది ఫిబ్రవరి 26

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివ ర్సిటీ (ఎస్‌వీయూ)కి చెందిన డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్.. జనవరి- 2021 సెషన్‌కుగాను దూరవిద్యా విధానంలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
  • పోస్టు గ్రాడ్యుయేషన్: ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఎకనమిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎల్‌ఐఎస్సీ.
  • ఎమ్మెస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, సైకాలజీ, మ్యాథమేటిక్స్, కంప్యూటర్ సైన్స్‌.
  • ఎంకాం: ఎంకాం (ఎఫ్‌ఎం), ఎంబీఏ(మూడేళ్లు).
  • అండర్ గ్రాడ్యుయేషన్: బీఏ, బీఎస్సీ(బీజడ్‌సీ, ఎంపీసీ, ఎమ్మెస్సీఎస్, ఎంపీఈ, ఎంఈసీఎస్, ఎంపీసీఎస్). బీకాం(జనరల్/కంప్యూటర్ అప్లికేషన్స్‌) అండ్ బీఎల్‌ఐఎస్సీ.
  • పీజీ డిప్లొమా కోర్సులు: ఇండస్ట్రియల్ రిలేషన్స్‌ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్, గెడైన్స్‌ అండ్ కౌన్సెలింగ్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 26, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.svudde.in

Photo Stories