సీయూసెట్–2021 నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తు చివరి తేది ఇదే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. సెంట్రల్ యూనివర్సిటీస్–కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సీయూసెట్)–2021 నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్/అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
ప్రవేశ విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పరీక్షా విధానం: సీయూ సెట్‌లో ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేది: 02.09.2021
పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 15, 16, 23, 24
వెబ్‌సైట్: https://cucet.nta.nic.in