Skip to main content

రాజ‌స్థాన్ యూనివ‌ర్సిటీలో బీపీఈడీ కోర్సులు

రాజ‌స్థాన్ యూనివ‌ర్సిటీ బీపీఈడీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...
బీపీఈడీ కోర్సులు
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 500
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 15, 2020
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.uniraj.ac.in/

Photo Stories