Skip to main content

NTRUHS Admission 2022: డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్శిటీలో నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలు..

ntr university b.sc nursing notification

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. నర్సింగ్‌ కళాశాలల్లో రెండేళ్ల పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి  దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. జనరల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2022 నాటికి 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: జనరల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ పరీక్షలో మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 02.09.2022

వెబ్‌సైట్‌: https://ntruhs.ap.nic.in

చ‌ద‌వండి: Admission in Dr NTR University: బీఎస్సీ, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఇదే..

Last Date

Photo Stories