నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఎంబీఏ కోర్సులు
హైదరాబాద్‌లోని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎంబీఏ కోర్సులు
అర్హత: 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్/ఎక్స్‌ఏటీ/జీఆర్ఈ/సీమ్యాట్/జీమ్యాట్ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nalsar.ac.in