Skip to main content

NIMS: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎంహెచ్‌ఎం ప్రవేశాలు

Nizams Institute of Medical Sciences-NIMS

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2021 సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌(ఎంహెచ్‌ఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం).
కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు + 6 నెలల ఇంటర్న్‌షిప్‌.
సీట్ల సంఖ్య: 20
అర్హత: మెడికల్‌/నాన్‌ మెడికల్‌ కోర్సుల్లో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.12.2021 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును అసోసియేట్‌ డీన్, అకడమిక్‌–2, సెకండ్‌ ఫ్లోర్, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌–500082, తెలంగాణ చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.10.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 03.11.2021

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

చ‌ద‌వండి: JNTUH: డబుల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Admissions

Last Date

Photo Stories