మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ 2020- 21 ప్రవేశాలు
భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఎన్ఐటీ)... 2020-21 విద్యా సంవత్సరానికి పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఫుల్టైం పీహెచ్డీ ప్రోగ్రామ్స్-2021
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటీరియల్స్ అండ్ మెట్లర్జికల్, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 65 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, గేట్, నెట్, క్యాట్ అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 29, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.manit.ac.in/