జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కి టెక్చర్ అండ్ ఫైన్ ఆర్‌ట్స యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ కోర్సులు
2020-2021 విద్యాసంవత్స రానికి సంబంధించి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కి టెక్చర్ అండ్ ఫైన్ ఆర్‌ట్స యూనివర్సిటీ (జేఎన్‌ఏ ఎఫ్‌ఏయూ).. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్స (ఎంఎఫ్‌ఏ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు:
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మోడల్ పేపర్లు, సిలబస్, ఇతర వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ, పోర్ట్‌ఫోలియో పద్ధతిలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిగా నింపిన దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి.. కోఆర్డినేటర్ అడ్మిషన్స్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్-500028 చిరునామాకి పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 15, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.jnafau.ac.in.
- మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్స (ఎంఎఫ్‌ఏ): అప్లయిడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్
సీట్ల సంఖ్య: 20
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: అప్లయిడ్ ఆర్ట్/తత్సమాన కోర్సుల్లో నాలుగేళ్ల బీఎఫ్‌ఏ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్స(ఎంఎఫ్‌ఏ): ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్
సీట్ల సంఖ్య: 15
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: ఫోటోగ్రఫీ/తత్సమాన కోర్సుల్లో నాలుగేళ్ల బీఎఫ్‌ఏ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్స (ఎంఎఫ్‌ఏ): పెయింటింగ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్
సీట్ల సంఖ్య: 15
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: పెయింటింగ్/తత్సమాన కోర్సుల్లో నాలుగేళ్ల బీఎఫ్‌ఏ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్స(ఎంఎఫ్‌ఏ): స్కల్‌ప్చర్
మొత్తం సీట్ల సంఖ్య: 06
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: స్కల్‌ప్చర్/తత్సమాన కోర్సుల్లో నాలుగేళ్ల బీఎఫ్‌ఏ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.