Skip to main content

జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో బీపీఈడీ కోర్సులు

కలకత్తాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యుర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ) కోర్సులు
అర్హత:
50% మార్కులతో బ్యాచిలర్‌డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 10, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.jaduniv.edu.in

Photo Stories