Skip to main content

ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీలో బీఏ కొరియన్‌(హానర్స్‌) కోర్సులు

ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీలో బీఏ(హానర్స్‌) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
బీఏ కొరియన్‌(హానర్స్‌) కోర్సులు
అర్హత:
50% మార్కులతో ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: మార్చి 27, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cdn.digialm.com/

Photo Stories