Skip to main content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (తిరువనంతపురం)లో ప్రవేశాలు

తిరువనంతపురం(కేరళ)లోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం పరిధిలో పనిచేసే అటానమస్ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ)... 2020 విద్యాసంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్: బీటెక్ ఇన్ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఏవియానిక్స్),డ్యుయల్ డిగ్రీ(బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్+మాస్టర్ ఆఫ్ సైన్స్/ఎంటెక్.
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2020 స్కోర్‌కార్డు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 7, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.iist.ac.in/

Photo Stories