ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, గాంధీనగర్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సులు
గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాస్టర్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్) కోర్సులు
మాస్టర్ ఆఫ్ హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్(ఎంపీహెచ్) కోర్సులు
అర్హత:50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: మే 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iiphg.edu.in