ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌లో ఐదో తరగతి ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
మహాత్మాజ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి 92 పాఠశాలల్లో ఐదో తరగతి(ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మూడు, నాలుగో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
వయసు: బీసీ, ఈబీసీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య; ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2008 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: లాటరీ పద్ధతి ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.mjpapbcwr.in