బీఆర్‌ఏఓయూలో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 2021 ప్రవేశాలు
హైదరాబాద్‌లోని.. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ గుర్తింపు పొందిన డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ).. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సు వివరాలు:
అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం–అర్హత ప్రమాణాలు ఉంటాయి.
కోర్సు కాలవ్యవధి: రెండున్నరేళ్లు
బోధన మీడియం: ఇంగ్లిష్, తెలుగు
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 16, 2021.
ప్రవేశపరీక్ష తేది: మార్చి 28, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.braou.ac.in