ఐఐటీటీఎంలో బీబీఏ(టూరిజం అండ్ ట్రావెల్) కోర్సులు....దరఖాస్తులకు చివరి తేది మే 21...
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్(ఐఐటీటీఎం), నెల్లూరులో బీబీఏ (టూరిజం అండ్Š ట్రావెల్) కోర్సుల ప్రవేశాల కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు...
బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) కోర్సులు
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మే 21, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iittmsouth.org/
బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) కోర్సులు
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: రూ. 1000/
- ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 500/
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మే 21, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iittmsouth.org/