ఐఐటీ ముంబైలో మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
ఐఐటీ ముంబైలో మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
అర్హత:50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 18, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.iitb.ac.in/
మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
అర్హత:50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 18, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.iitb.ac.in/