Skip to main content

ఐఐటీ మద్రాస్‌లో ఆన్‌లైన్ బీఎస్సీ ప్రవేశాలు

మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఆన్‌లైన్ బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాసైన్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
కోర్సు: బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్.
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ చదివి ఉండాలి.
ఎంపిక విధానం: క్వాలిఫయర్ కోర్సు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.iitm.ac.in/

Photo Stories