ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో పీజీ ప్రవేశాలు.. దరఖాస్తుకు వివరాలు ఇలా..
కేరళ(తిరువనంతపురం)లోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియోనిక్స్, మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్.
అర్హత: కనీసం 60శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
వయసు: 16.06.2021 నాటికి 32ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వూ్యకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:16.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iist.ac.in