ఐఐఎమ్- ఉదయ్‌పూర్‌లో పీహెచ్‌డీ 2021 ప్రవేశాలు
ఉదయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)... 2021-22 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
విభాగాలు: ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్
అర్హతలు: ఏదైనా విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో పీజీతోపాటు 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత లేదా డిగ్రీతో కూడిన ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులు.. సీఏ, ఐసీడబ్యూఆర్, సీఎస్ అర్హత ఉండాలి లేదా 8 సెమిస్టర్లతో కూడిన డిగ్రీలో 6.5 సీజీపీఏ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 22, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iimu.ac.in/programs/phd/