Admission in NIELIT: నీలిట్, హరిద్వార్‌లో ఆన్‌లైన్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్)..2022 జనవరి–ఫిబ్రవరి సెషన్‌కు గాను ఆన్‌లైన్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్‌ల వివరాలు: పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, సర్టిఫైడ్ ఎంబడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అకౌంటింగ్ అండ్ పబ్లిషింగ్, కోర్స్ ఆన్ కంప్యూటర్ కాన్సెప్ట్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, జావా ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్ తదితరాలు.
అర్హత: కోర్సులని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.01.2022
వెబ్‌సైట్: https://nielit.gov.in
చదవండి: EdCET 2021: బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు