Skip to main content

సీఐటీ కోక్రాజ‌ర్‌లో బీటెక్ కోర్సులు

సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(సీఐటీ) కోక్రాజ‌ర్ బీటెక్ కోర్సుల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
బీటెక్ కోర్సులు
అర్హ‌త‌: 60% మార్కులతో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

వ‌య‌సు: 21 ఏళ్లు మించ‌కూడదు

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://admission.cit.ac.in/

Photo Stories