Skip to main content

ఉషా మార్టిన్ విశ్వ‌విద్యాల‌యంలో యూజీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సులు

ఉషా మార్టిన్ విశ్వ‌విద్యాల‌యం యూజీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
యూజీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సులు
అర్హ‌త‌:
యూజీ కోర్సుల‌కు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
పీజీ అండ్ పీజీ డిప్లొమా కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.ushamartinuniversity.com/

Tags

Photo Stories