HAL Recruitment: హెచ్‌ఏఎల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు..
Sakshi Education
హెచ్‌ఏఎల్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అర్హులు వీరే..
బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్).. తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 02
» అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు రూ.87,880.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ మేనేజర్(హెచ్‌ఆర్), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్, సురంజందాస్ రోడ్, విమానపుర పోస్ట్, బెంగళూరు–560017 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 13.05.2024.
» వెబ్‌సైట్: https://www.hal-india.co.in
Good News For Anganwadi Teachers : అంగన్వాడీలకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై వీరికి..
Published date : 01 May 2024 12:38PM