Skip to main content

TS Lawcet 2022 Results: లాసెట్ ఫలితాలు.. ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే..

Lawcet 2022 Results
లాసెట్ ఫలితాలు.. ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే..

న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన TS LAWCET 2022 ఫలితాలను ఆగస్టు 17న విడుదల చేస్తున్నట్టు సెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేస్తారన్నారు. కార్యక్రమంలో మండలి వైస్‌ చైర్మన్‌ వి.వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ పాల్గొంటారని తెలిపారు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్‌ జూలై 21, 22 తేదీల్లో జరిగింది.

How to check TS LAWCET/PGLCET 2022 Results?

చదవండి:

Published date : 17 Aug 2022 04:52PM

Photo Stories