UPSC Recruitment: యూపీఎస్సీలో 28 ఖాళీలు
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 28
పోస్టులు: రీజినల్ డైరెక్టర్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
Qualification | GRADUATE |
Last Date | September 30,2021 |
Experience | 1 year |
For more details, | Click here |