Andhra Pradesh Jobs: రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాలలో 28 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్‌రేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. తూర్పు గోదావరి జిల్లాలోని రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఎఫ్‌ఎన్‌ఓ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ), డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఏపీకి చెందిన సంబంధిత మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in
చదవండి: Andhra Pradesh Jobs: ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 138 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |