Skip to main content

Andhra Pradesh Jobs: జీవీహెచ్, విశాఖపట్నంలో 22 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Government‌ Victoria Hospital‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని గవర్నమెంట్‌ విక్టోరియా హాస్పిటల్‌(జీవీహెచ్‌).. ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ఆపరేషన్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డీ ఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వయసు: 42ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్‌ విక్టోరియా హాస్పిటల్, విశాఖపట్నం, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 138 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories