Andhra Pradesh Govt Jobs: ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరులో 103 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం.. నెల్లూరు జిల్లాలోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ అటెండెంట్, అటెండర్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఏపీకి చెందిన సంబంధిత మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2021
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
చదవండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ–25 గెజిటెడ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |