Skip to main content

Andhra Pradesh Jobs: డీఎంహెచ్‌వో, నెల్లూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DMHO Nellore

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05( ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌–01, జనరల్‌ ఫిజిషియన్‌–01, ఆడియోమెట్రీషియన్‌–02, మెడికల్‌ ఆఫీసర్‌–01).
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీఎఫ్‌ఎం, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 31.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: డీఎంహెచ్‌వో, కర్నూలులో 87 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories