Skip to main content

Andhra Pradesh Jobs: డీఎంహెచ్‌వో, తూర్పు గోదావరిలో 117 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DMHO East Godavari

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రామ్‌ ద్వారా స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 117
పోస్టుల వివరాలు: అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ–13, జీరియాట్రిక్‌–13, ఈఎన్‌టీ–13, పీడియాట్రిక్స్‌–13,స్కిన్‌–13,ఆర్థోపెడిక్స్‌– 13, చెస్ట్‌–13, ఎన్‌సీడీ–13, జనరల్‌ సర్జరీ–13.
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కాకినాడ, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in

Qualification GRADUATE
Last Date November 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories