GMC Recruitment: జీఎంసీ, మహబూబ్‌నగర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (జీఎంసీ)/ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
విభాగాలు: అనెస్థీషియా, ఓబీజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, జనరల్ సర్జరీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /ఎంఎస్ /డీఎన్‌బీ /డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.12.2021 నాటికి 44 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్(పీజీ) మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, గవర్న్‌మెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.01.2022
వెబ్‌సైట్: http://dme.telangana.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | January 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |