Skip to main content

Jobs in DMHO West Godavari: 15 ఫార్మసిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

DMHO West Godavari

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో)..ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఫార్మసీ)కోర్సు/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, పశ్చిమగోదావరి, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.12.2021

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in

చ‌ద‌వండి: Jobs in DMHO Vizianagaram: ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 21,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories