Skip to main content

Jobs in DMHO Guntur: 61 ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులు.. నెలకు రూ.19వేల వేత‌నం..

DMHO Guntur

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 61
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఫార్మసీ) కోర్సు/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ–25 గెజిటెడ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 21,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories