AP Govt Jobs: జిల్లా ఆసుపత్రి, మదనపల్లెలో మెడికల్ పోస్టులు.. నెలకు రూ.65 వేల వరకు వేతనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మదనపల్లె, చిత్తూరు జిల్లా ఆసుపత్రి, ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రీసెర్చ్ సైంటిస్ట్–01, రీసెర్చ్ అసిస్టెంట్–02, ల్యాబ్ టెక్నీషియన్–06, డేటాఎంట్రీ ఆపరేటర్లు–3, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–3.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా(ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.65,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు,సర్వీస్ వెయిటేజ్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, చిత్తూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 27,2021 |
Experience | 1 year |
For more details, | Click here |