Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కడపలో మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DMHO Kadapa

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రామ్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్లు–02, క్లినికల్‌ సైకాలజిస్ట్‌–04, డెంటల్‌ హైజినిస్ట్‌–01, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌–02, సపోర్టింగ్‌ స్టాఫ్‌–01, సెక్యూరిటీ స్టాఫ్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఎంఏ/ఎమ్మెస్సీ(సైకాలజీ), బీడీఎస్, ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లతో మెడికల్‌ పీజీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 18.12.2021

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in

చ‌ద‌వండి: Jobs in DMHO Kadapa: ఫార్మసిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ.19వేల వేత‌నం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 10TH
Last Date December 18,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories