Telangana Jobs: టీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయభవన్, లాలాపేటలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: 2–3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30–50 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.58,550 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: 2–3 ఏళ్లు.
పని ప్రదేశం: టీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్, మిల్స్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీ, లాలాపేట, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పర్సనల్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం, విజయభవన్, టీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్, లాలాపేట, హైదరాబాద్.
దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021
వెబ్‌సైట్: https://tsdairy.telangana.gov.in
Qualification | GRADUATE |
Last Date | November 08,2021 |
Experience | 2 year |
For more details, | Click here |