Skip to main content

GGH Srikakulam: జీజీహెచ్, శ్రీకాకుళంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ & స్టాఫ్‌ నర్సుల ఖాళీలు

GGH Srikakulam

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(జీజీహెచ్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–04, ఫిజియోథెరపిస్ట్‌–01, స్టాఫ్‌ నర్సులు–07.
అర్హత: ఇంటర్మీడియట్, డిప్లొమా(ఎంఎల్‌టీ), డిగ్రీ(ఫిజియోథెరపీ), బీఎస్సీ (నర్సింగ్‌)/జీఎన్‌ఎం ఉత్తీర్ణతతోపాటు నర్సింగ్‌ కౌన్సిల్,పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021

వెబ్‌సైట్‌: https://www.srikakulam.ap.gov.in/

Qualification 12TH
Last Date September 23,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories