Skip to main content

AP Govt Jobs: ప్రకాశం జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.60,000 వ‌ర‌కు వేతనం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
govt general hospital ongole recruitment 2022 notification

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌-01, కౌన్సిలర్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఏడాది.
వేతనం: నెలకు రూ.10,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్, భాగ్యనగర్, ఒంగోలు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.12.2022

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

చ‌ద‌వండి: DME AP Recruitment 2022: ఏపీ వైద్య కళాశాలల్లో 631 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories