Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, విజయనగరంలో 55 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DMHO Vizianagaram Recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55
విభాగాలు: కార్డియాలజిస్ట్,ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్, డెంటల్‌ టెక్నీషియన్, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, జీరియాట్రిక్,ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్, చెస్ట్, జనరల్‌ సర్జరీ, ఎన్‌సీడీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.1,10,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories