Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, మేడ్చల్‌లో మెడికల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

DMHO Medchal Recruitment

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌(ఫుల్‌టైం)–01, మెడికల్‌ ఆఫీసర్‌ (పార్ట్‌టైం)–19, స్టాఫ్‌ నర్సులు–07, ఫార్మసిస్ట్‌లు–02, కంప్యూటర్‌ డేటాఎంట్రీ ఆపరేటర్లు–04.

మెడికల్‌ ఆఫీసర్‌(ఫుల్‌టైం), మెడికల్‌ ఆఫీసర్‌(పార్ట్‌ టైం): 
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. టీఎస్‌/ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

స్టాఫ్‌ నర్సులు:
అర్హత:జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. టీఎస్‌/ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఫార్మసిస్ట్‌లు: 
అర్హత: ఇంటర్మీడియట్, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.

కంప్యూటర్‌ డేటాఎంట్రీ ఆపరేటర్లు:
అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో), బీ–బ్లాక్, మొదటి అంతస్తు, కలెక్టర్‌ కాంప్లెక్స్, కీసర–501301 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022

వెబ్‌సైట్‌: https://medchal-malkajgiri.telangana.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 24,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories