DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 126 ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000 వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రామ్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 126
పోస్టుల వివరాలు: కార్డియాలజిస్ట్‌లు, మెడికల్ ఆఫీసర్లు,స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.48,145 నుంచి రూ.1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కృష్ణా, మచిలీపట్నం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.05.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 25,2022 |
Experience | 5 year |
For more details, | Click here |