Skip to main content

APVVP Recruitment: ఏపీవీవీపీ, గుంటూరులో మెడికల్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

APVVP Guntur

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రిలో ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసిస్టెంట్‌–01, రీసెర్చ్‌ అసిస్టెంట్‌–02, ల్యాబ్‌ అసిస్టెంట్‌–06, డేటాఎంట్రీ ఆపరేటర్‌–03, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఎంఎల్‌టీ, ఏదైనా డిగ్రీ(పీజీడీసీఏ), ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.65,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెడికల్‌ సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.01.2022

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories