Skip to main content

Andhra Pradesh Govt Jobs 2022: ఏపీఎంఏపీబీ, విజయవాడలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వ‌ర‌కు వేతనం..

Andhra Pradesh Govt Jobs 2022

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ మెడిసినల్‌–ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌(ఏపీఎంఏపీబీ), విజయవాడ.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: apmedicinalplants@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 31.05.2022

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification POST GRADUATE
Last Date May 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories