Skip to main content

AP Area Hospital Recruitment: ఏపీ, నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో మెడికల్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

AP Narasaraopet Area Hospital

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా నరసరావు పేట ఏరియా ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ సైంటిస్ట్‌–01, రీసెర్చ్‌ అసిస్టెంట్‌–02, ల్యాబ్‌ అసిస్టెంట్‌–06, డేటాఎంట్రీ ఆపరేటర్‌–03,మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–03
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఎంఎల్‌టీ, ఏదైనా డిగ్రీ(పీజీడీసీఏ), ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.65,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటే జ్, కోర్సు వెయిటేజ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెడికల్‌ సూపరింటెండెంట్, ఏరియా ఆసుపత్రి, నరసరావుపేట, గుంటూరు జిల్లా,ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.01.2022

వెబ్‌సైట్‌: http://guntur.ap.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories