DRDO-CHESS, Hyderabad: ఆర్‌ఏ, జేఆర్‌ఎఫ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోకు చెందిన సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్).. రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 08
ఖాళీల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ)–02, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)–06.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్/ బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28–35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000–రూ.54,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: hrd@chess.drdo.in
దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
Qualification | GRADUATE |
Last Date | October 28,2021 |
Experience | 1 year |
For more details, | Click here |