Skip to main content

Research Associate Posts: టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రాజెక్ట్, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

ఫరీదాబాద్‌లోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ).. ప్రాజెక్ట్, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
THSTI

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 2–11, రీసెర్చ్‌ అసోసియేట్‌1–01, రీసెర్చ్‌ అసోసియేట్‌ 3–01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–02, రీసెర్చ్‌ అసోసియేట్‌ 1,2,3–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. 
వయసు: 32 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,000 నుంచి రూ.54,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.09.2021

వెబ్‌సైట్‌: https://thsti.res.in

Qualification POST GRADUATE
Last Date September 20,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories