NALSAR University of Law: నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్‌లో 12 రీసెర్చ్ పోస్టులు
Sakshi Education
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా రీసెర్చ్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–06, రీసెర్చ్ అసిస్టెంట్–06.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ, బీఎల్, ఎంఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.40,000, రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తులకు చివరితేది: 29.01.2023.
వెబ్‌సైట్: www.nalsar.ac.in
Qualification | GRADUATE |
Last Date | January 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |