CLW Recruitment: సీఎల్‌డబ్ల్యూ, చిత్తరంజన్‌లో స్పోర్ట్స్ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
చిత్తరంజన్ (పశ్చిమ బెంగాల్)లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్(సీఎల్‌డబ్ల్యూ) స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
క్రీడలు: ఆర్చరీ, క్రికెట్, గోల్ఫ్, జిమ్నాస్టిక్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
లెవల్–4, 5లో ఒలింపిక్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
లెవల్–2, 3లో ఏదైనా ఛాంపియన్‌షిప్‌లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: సంబంధిత క్రీడ, అకడమిక్ విద్యను అనుసరించి 6వ జాతీయ పే కమిషన్ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, జీఎంఎస్ బిల్డింగ్/సీఎల్‌డబ్ల్యూ, పీఓ– చిత్తరంజన్, పస్‌చిమ్‌బురద్వాన్, పిన్–713331(పశ్చిమ బెంగాల్)
దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022
వెబ్‌సైట్: https://clw.indianrailways.gov.in/
చదవండి: Railway Jobs: నార్తర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |